14/01/2026
మిత్రులకు సోదరులకు
*బోగి పండుగ శుభాకాంక్షలు*
ఈ పండుగ మనందరి జీవితాల్లోనూ
భోగ భాగ్యలను ప్రసాధించాలని,
ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో నూ, అష్టైశ్వర్యాలతో నూ, సంతోషంగా ఉండాలని
పిండి వంటలతో ఈ పండుగను అందరూ జరుపు కోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ...
మీ దేవగుప్తాపు శ్రీనివాస్
*విశ్వకర్మ వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం* రాజమహేంద్రవరం