Andhra Political Pulse

Andhra Political Pulse AP Politics simplified. Updates • Analysis • Reality

Comment your opinion below 👇               #2029
16/05/2026

Comment your opinion below 👇

#2029

'రక్షణ' సీమ.. ఫైటర్ జెట్ల ప్రాజెక్టుకు నేడు భూమిపూజ..ఏపీ :రాయల సీమ 'రక్షణ' సీమగా మారబోతోంది.సత్య సాయి(D) పుట్టపర్తిలో నే...
15/05/2026

'రక్షణ' సీమ.. ఫైటర్ జెట్ల ప్రాజెక్టుకు నేడు భూమిపూజ..

ఏపీ :రాయల సీమ 'రక్షణ' సీమగా మారబోతోంది.
సత్య సాయి(D) పుట్టపర్తిలో నేడు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు CM చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్నాథ్ భూమిపూజ చేయనున్నారు. ₹15,803 కోట్ల ఖర్చుతో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టుతో 7,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్లతో 7లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియచేయండి.

జులై/ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం…ఏపీ :భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు అత్యాధునిక హంగులతో సిద్ధమవుతోంది. ATC, ...
14/05/2026

జులై/ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం…
ఏపీ :భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు అత్యాధునిక హంగులతో సిద్ధమవుతోంది. ATC, రన్వేల ట్రయల్ రన్ ముగిసింది. టెర్మినల్ భవనం, ఇతర ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నెలాఖరుకు బ్యూటిఫికేషన్ కంప్లీట్ కానుంది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం నుంచి కనెక్టివిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. పీఎం మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. JUL5, 7 లేదా AUG 17, 19 తేదీల్లో ఒక రోజును ఇందుకు ఖరారు చేయొచ్చని తెలుస్తోంది.

ఒక లీటరు పెట్రోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు..
02/05/2026

ఒక లీటరు పెట్రోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు..

డీలర్లతో కలిసి కూటమి నేతల దోపిడీ: మాజీ సిఎం జగన్AP: ఎక్కడ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని, దోచుకునే మార్గాలు వెతుక్కో...
27/04/2026

డీలర్లతో కలిసి కూటమి నేతల దోపిడీ: మాజీ సిఎం జగన్

AP: ఎక్కడ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని, దోచుకునే మార్గాలు వెతుక్కోవడం CBNకు వెన్నతో పెట్టిన విద్య అని YCP అధినేత, మాజీ సిఎం జగన్ ఆరోపించారు. 'పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కానీ ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కలిసి దోపిడీకి రెడీ అయ్యారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. దీంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారు' అని ట్వీట్ చేశారు.

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్.. రేపే సిఎం చంద్రబాబు శంకుస్థాపనAP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబ...
27/04/2026

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్.. రేపే సిఎం చంద్రబాబు శంకుస్థాపన

AP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. 15 బిలియన్ డాలర్ల(రూ.లక్షా 35వేల కోట్లు) పెట్టుబడితో ఒక గిగా బైట్కు పైగా సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రభుత్వం తర్లువాడలో 26.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి(D) రాంబిల్లి వద్ద 174.8 ఎకరాల
భూమిని కేటాయించింది. 2028 నాటికి ఈ కేంద్రం పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది.



ఆయిల్ కంపెనీలపై  సిఎం చంద్రబాబు ఆగ్రహం..ఏపీలో డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఆప...
26/04/2026

ఆయిల్ కంపెనీలపై సిఎం చంద్రబాబు ఆగ్రహం..

ఏపీలో డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఆప్షన్ ఎందుకు ఇవ్వడం లేదని HPCL, IOCL, BPCL ప్రతినిధులను నిలదీశారు. ఇంధన విషయంలో ప్రజలు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు నివేదికలు వద్దని, రేపటిలోగా ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించవద్దని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో డీజిల్ కొరత తీవ్రమవుతోంది.

26/04/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడినట్లు సమాచారం. డిమాండ్ పెరగడంతో చాలా పెట్రోల్ బంకులు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.

N. Chandrababu Naidu gaaru ఈ విషయంపై స్పందిస్తూ, సరఫరా నిర్వహణలో లోపాలపై ఆందోళన వ్యక్తం చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ బంకులు తెరిచి ఉన్నాయా లేదా మూసివేసారా? మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి 👇

Who deserves your vote this time? ❤️ for N. Chandrababu Naidu👍 for Y. S. Jagan Mohan ReddyComment your choice below!    ...
25/04/2026

Who deserves your vote this time?
❤️ for N. Chandrababu Naidu
👍 for Y. S. Jagan Mohan Reddy
Comment your choice below!

19/05/2023

Address

Kodur
516108

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Political Pulse posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Andhra Political Pulse:

Share