02/09/2026
🏗️ నారాపల్లి, హైదరాబాద్‌లో మరో విజయవంతమైన పని! 🔨
ఈరోజు నారాపల్లి, హైదరాబాద్‌లో
అవుట్‌సైడ్ వాల్ కటింగ్ & తొలగింపు పనిను విజయవంతంగా పూర్తి చేశాము.
కస్టమర్ ముఖ్యంగా కోరింది ఏమిటంటే —
👉 కట్ చేసిన వాల్ భాగం పక్క ఇంటిపై పడకుండా, ఎలాంటి నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా పని చేయాలని.
అందుకే మా టీమ్ ముందుగా పూర్తి ప్లానింగ్ చేసుకుని,
✅ కటింగ్ మిషన్
✅ చిన్న డ్రిల్ మిషన్
ఈ రెండు మిషన్లను ఉపయోగించి వాల్‌ను కంట్రోల్‌గా కట్ చేసి, సురక్షితంగా తొలగించాము.
💪 ప్లానింగ్ + అనుభవం + సరైన మిషనరీ = సేఫ్ & క్లీన్ వర్క్
🏢 వర్షిణి కోర్ కటింగ్ సర్వీసెస్
📍 హైదరాబాద్, తెలంగాణ
📞 8464866153
RCC Core Cutting | Wall Cutting | Slab Cutting | Diamond Core Cutting | Demolition Works