14/09/2026
Happy Vinayaka Chavithi To All 2026
తెలుగు పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 14, సోమవారం నాడు జరుపుకోనున్నారు. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున బొజ్జ గణపయ్య జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటాము