visweswara prasanna Kumar

visweswara prasanna Kumar सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास🤝🙏

పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం గిరిప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా🌺 భక్తులందరికీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరిప్...
28/07/2026

పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం గిరిప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా
🌺 భక్తులందరికీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణ మహోత్సవ శుభాకాంక్షలు. 🙏

"జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి"
స్వామివారి దివ్య కృపాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో మీ జీవితం నిండిపోవాలని మనసారా ప్రార్థిస్తున్నాము.

శుభ గిరిప్రదక్షిణ! 🌺🙏

జలియన్‌వాలాబాగ్ మారణకాండను మరువకుండా, దానికి బాధ్యులైన బ్రిటిష్ పాలకులపై ప్రతీకారం తీర్చి, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అ...
27/07/2026

జలియన్‌వాలాబాగ్ మారణకాండను మరువకుండా, దానికి బాధ్యులైన బ్రిటిష్ పాలకులపై ప్రతీకారం తీర్చి, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అపార ధైర్యసాహసాలకు, అచంచల దేశభక్తికి ప్రతీకగా నిలిచిన షహీద్ ఉధమ్ సింగ్ గారి బలిదాన దినం సందర్భంగా ఘన నివాళి

ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత శాస్త్రవేత్త, దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి, యువతకు శాశ్వత స్ఫూర...
27/07/2026

ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత శాస్త్రవేత్త, దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి, యువతకు శాశ్వత స్ఫూర్తి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి పుణ్యతిథి సందర్భంగా ఘన నివాళులు.

కార్గిల్ యుద్ధంలో శత్రువులను మట్టికరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత వీర జవాన్ల పరాక్రమాన్ని స్మరించుకుంటూ....
26/07/2026

కార్గిల్ యుద్ధంలో శత్రువులను మట్టికరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత వీర జవాన్ల పరాక్రమాన్ని స్మరించుకుంటూ.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శతకోటి వందనాలు.

భారతీయ జనతా పార్టీలో నా ప్రస్థానానికి నేటితో మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 🌸🪷ఈ మూడు సంవత్సరాల ప్రయాణంలో నాకు పార్టీ ఇచ...
23/07/2026

భారతీయ జనతా పార్టీలో నా ప్రస్థానానికి నేటితో మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 🌸🪷

ఈ మూడు సంవత్సరాల ప్రయాణంలో నాకు పార్టీ ఇచ్చిన ప్రతి అవకాశం, ప్రతి బాధ్యత నా జీవితంలో ఒక గొప్ప అనుభవంగా నిలిచింది.

మొదట బీజేపీ యువ మోర్చా (BJYM) కృష్ణాజిల్లా ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కృష్ణాజిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తున్నాను.

ఈ అవకాశం కల్పించిన అప్పటి BJYM జిల్లా అధ్యక్షులు శ్రీ నాగలింగం అయోధ్య రామయ్య గారికి, అలాగే ప్రస్తుతం బీజేపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నాపై నమ్మకం ఉంచి పార్టీలో బాధ్యతలు అప్పగించి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన పార్టీ నాయకత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

"పార్టీ బలోపేతమే నా లక్ష్యం... ప్రజాసేవే నా ధ్యేయం." 🪷

జై హింద్!
జై బీజేపీ!

Sriram Tatineni
Bjym Ramu
PVN Madhav

జన్మదిన శుభాకాంక్షలు Vijayendra Eakula 🎉🎂బీజేపీ ఎస్సీ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహ...
21/07/2026

జన్మదిన శుభాకాంక్షలు
Vijayendra Eakula 🎉🎂

బీజేపీ ఎస్సీ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో చిరస్మరణీయ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు మీ జీవితంలో నిండాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ...

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 🌸🎂💐

- వి.వి. ప్రసన్న కుమార్
బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్
కృష్ణా జిల్లా

20/07/2026
🇮🇳 ఒకే దేశం – ఒకే ఎన్నిక! 🇮🇳ప్రజాస్వామ్యాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు!🗳️ ఎన్నికల సంఘం తెలిపిన...
19/07/2026

🇮🇳 ఒకే దేశం – ఒకే ఎన్నిక! 🇮🇳

ప్రజాస్వామ్యాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు!

🗳️ ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, ఆరు నెలల ముందుగానే సమాచారం అందితే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

📌 2028లో దీనికి సంబంధించిన చట్టం పార్లమెంట్ ఆమోదిస్తే, 2029 నుంచే "ఒకే దేశం – ఒకే ఎన్నిక" విధానాన్ని అమలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొంది.

ఈ విధానం ద్వారా:
✅ ఎన్నికల ఖర్చు తగ్గే అవకాశం
✅ పరిపాలనలో అంతరాయాలు తగ్గింపు
✅ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సమయం
✅ ప్రజాధనం, మానవ వనరుల సమర్థ వినియోగం

బలమైన ప్రజాస్వామ్యం – వేగవంతమైన అభివృద్ధి – సమర్థవంతమైన పరిపాలన దిశగా ఇది ఒక కీలక సంస్కరణగా భావిస్తున్నారు.

ఈ రోజు విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు, BLA-1ల సమావేశంలో బీజేపీ జా...
18/07/2026

ఈ రోజు విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు, BLA-1ల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు పాల్గొని బూత్ స్థాయి సంస్థాగత బలోపేతంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షిస్తూ, ప్రతి బూత్‌ను మరింత బలోపేతం చేయడం, ప్రతి ఓటరిని చేరుకోవడం, గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణను రూపొందించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు,జాతీయ కార్యదర్శి శ్రీ రితురాజ్ సిన్హా గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారు పాల్గొని పార్టీ బలోపేతం, బూత్ నిర్వహణ, ఓటరు నమోదు కార్యక్రమాలపై విలువైన సూచనలు అందించారు.

"బలమైన బూత్‌లే... బీజేపీ విజయానికి బలమైన పునాది!" 🪷🇮🇳
[

Address

14/220 Edepalli Machilipatnnam
Hyderabad
521001

Telephone

+919032847116

Website

Alerts

Be the first to know and let us send you an email when visweswara prasanna Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to visweswara prasanna Kumar:

Shortcuts

Share