09/08/2026
💐💐తెలంగాణ ఆడపడుచుల వైభవానికి, భక్తికి ప్రతిరూపమైన ఆషాడ బోనాల శుభాకాంక్షలు. అమ్మవారు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య వైభవంగా జరిగే మన బోనాల పండుగ శుభాకాంక్షలు!💐💐
💐💐తెలంగాణ ఆత్మ గౌరవం, సంప్రదాయం అయిన ఆషాఢ బోనాల పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను💐💐
💐💐May Goddess Mahankali bless you and your family with good health, happiness, and prosperity. Happy Bonalu!💐💐