Sadik constructions

Sadik constructions We design we build we construction your Dream home with All necessary quality and quantity

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి విషయం పక్కన పెడితే.. ఇల్లు కట్టడంలో ఇబ్బందులు అన్నీ, ఇన్నీ క...
13/01/2024

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి విషయం పక్కన పెడితే.. ఇల్లు కట్టడంలో ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఒక్కటీ అనుకున్నట్లుగా జరగదు. ఇల్లు పూర్తయ్యే సరికి వ్యయం పెరుగుతుంది. అనుకున్న సమయానికి పూర్తి కాదు. ఇటువంటి ఇబ్బందులేమీ లేకుండా.. పారదర్శకత, నాణ్యత హామీ, అనుకున్న సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయడం వంటి ప్రమాణాలతో ఇల్లు కట్టిస్తము.

స్థలం చేతికి ఇస్తే.. ఇల్లు కట్టి ఇస్తాం. అనుమతులు తీసుకోవడం నుంచి ఆర్కిటెక్చర్‌, స్ట్రక్చరల్‌ డిజైన్‌, ఇంటి నిర్మాణం, ఇంటీరియర్స్‌, నిర్మాణ పర్యవేక్షణ అన్నీ చేపడతాం. పారదర్శకత, నాణ్య త హామీ, నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి వంటి ప్రమాణాలతో నిర్మాణ సేవలందిస్తున్నాం. రూ.60-70 లక్షల విలువైన ఇల్లు నిర్మాణంలో ఒక నెల జాప్యం జరిగితే.. అదనంగా దాదాపు రూ.లక్ష భారం పడుతుంది. ఇల్లు నిర్మాణానికి ముందే వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) టెక్నాలజీ ద్వారా నిర్మించబోయే ఇల్లు ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇంటి స్ట్రక్చర్‌పై 10 ఏళ్ల వారెంటీ ఇస్తున్నాం.
Sadik
Contructions
We build with passion
T. Abdul sadik (D C E .B.E Civil)
8074759098
9014348479
19-1-548 gooty road opp sbi Anantapur.

May your life be filled  with      and  ......
23/10/2023

May your life be filled
with and ......


28/07/2022

Ramnagar project
19/06/2022

Ramnagar project

30/05/2022




On going projects
11/11/2021

On going projects

Teak frames
15/06/2021

Teak frames

Arvind Nagar project updates
17/05/2021

Arvind Nagar project updates

Professional plasting....
09/04/2021

Professional plasting....

Address

Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadik constructions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share