02/03/2026
ప్రకృతి ప్రసాదించిన సూర్య కాంతిని ఉపయోగించి ఇంటి కప్పు పై ఎవరికి వారు విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్ అనుసంధానం చేసి విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన ద్వారా రాయితీ కూడా ప్రకటించారు.
వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు ఏపీఈపిడీసీఎల్, వారు మరియు జిల్లా కలెక్టర్ క్రుషి చేస్తూ ఉన్నారు.
వెండర్లుగా మన బాధ్యత,
ఏపీసీవా సభ్యులు కావటం, అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం, సమస్య కి పరిష్కారం పొందడం వలన ఆరోగ్య కరమైన వ్యాపార పోటీ తట్టు కొని లాభాలు పొందవచ్చు.
గుర్తుంచుకోండి
(1)ప్రాజెక్టు చేసిన తర్వాత సర్వీస్ఇవ్వాలివినియోగదారులకు
(2) D C R పేనల్సు ఉపయోగించాలి ( MNRE specified)
(3) Inverter warranty
5 to 7 years.
(4) Lighting arrest
(5) Fire safety
(6) BOS
(7) HD Galvanized structure
(😎 Transportation
(9) Installation labour
పైవన్నీ పరిగణనలోకి తీసుకుని వినియోగదారులకు అయ్యే ఖర్చు చెప్పి ఒప్పించాలి, వారి తో వాదించే కూడదు.
సబ్సిడీ 78,000/- 3KW కనీసం మూడు వారాల తర్వాత వినియోగదారులకు నేరుగా వస్తుంది అని చెప్పాలి.
3 KW 2, 25, 000
మొత్తం మనకు చెల్లించాల్సి ఉంటుంది అని ముందరే చెప్పాలి.
సివిల్ పని వినియోగదారులభాద్యత.
రిజిస్ట్రేషన్ అయి, వెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ కనీసం మూడు వారాల సమయం పడుతుంది అని చెప్పాలి.
వెండర్‌కి 2, 25,000
రాయితీ 78,000
వినియోగదారులకు 1,47,000
రాయితీ పోను
25 సంవత్సరాల పాటు ఉండే ప్రాజెక్టు వినియోగదారులకు.
తొందర పడి రేటు తగ్గించి నష్ట పోవద్దు.
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.
ఏపీసివా వర్ధిల్లాలి.
NLDA SOLAR
CONTACT-6300490044 ,9949555249
WEBSITE:www.newlifedigital.in
Mail:[email protected]