NAGAM Constructions

  • Home
  • NAGAM Constructions
Call Contact the business

NAGAM Constructions Solar Energy is Eco-Friendly and easy to generate for our daily usage of Electricity.

Apart from that, we can generate income also after the consumption of our domestic usage.

26/04/2026

For more info contact:9391909846

22/01/2026
మీ ఇంటికి స్వచ్ఛమైన విద్యుత్ కావాలా? ☀️నాగం కన్స్ట్రక్షన్స్ ద్వారా✔️ రూఫ్‌టాప్ సోలార్ పూర్తి సేవలు✔️ సబ్సిడీ సహాయం✔️ EMI...
14/01/2026

మీ ఇంటికి స్వచ్ఛమైన విద్యుత్ కావాలా? ☀️
నాగం కన్స్ట్రక్షన్స్ ద్వారా
✔️ రూఫ్‌టాప్ సోలార్ పూర్తి సేవలు
✔️ సబ్సిడీ సహాయం
✔️ EMI సౌకర్యం
🎁 ఇప్పుడు 10% డిస్కౌంట్ పొందండి
📞 సంప్రదించండి: 9391909846 | 8074218922

30/06/2025

NAGAM CONSTRUCTIONS - SOLAR INSTALLATION.
ఉచిత సూర్యకాంతిని సద్వినియోగం చేసుకోండి మరియు మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోండి. .
👉ECO
👉Eco Friendly
👉Renewable
👉Full Warranty
👉90% మీ కరెంటు బిల్లుని తగ్గించుకోండి . .
👉SOLAR ENERGY FOR YOUR HOME
👉ప్రభుత్వ రాయితీ రూ . 78,000/-
📞Call Us: 093919 09846

11/05/2025
03/05/2025
🏘 NAGAM CONSTRUCTIONS SOLAR INSTALLATION. . ఉచిత సూర్యకాంతిని సద్వినియోగం చేసుకోండి. ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉండే మమ్...
15/04/2025

🏘 NAGAM CONSTRUCTIONS SOLAR INSTALLATION. .
ఉచిత సూర్యకాంతిని సద్వినియోగం చేసుకోండి. ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉండే మమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి?
10 సం||ల సుదీర్ఘ మరియు మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోండి. ప్రియమైన విద్యుత్ వినియోగదారులారా !
APSPDCL, APEPDCL & APCPDCL N.G.C SOLAR SYSTEM WE ARE ALSO PROVIDING NON DOMESTIC SERVICE (SCHOOLS, PETROL BUNK, INDUSTRIES)
మీరు అధికంగా వచ్చే విద్యుత్తు బిల్లులతో బేజారైపోతున్నారా!
అయితే రూప్ టాప్ సోలార్ పవర్ నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా మీ కరెంట్ బిల్లును 90% వరకు తగ్గించుకోవచ్చు.
• సోలార్ ఉపయోగించడం వలన బొగ్గు ఆధారిత విద్యుత్ తగ్గుతుంది. దీని వలన సహజ వనరులను భావితరాల కొరకు పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. దీని వలన వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
• సౌరశక్తి నిరంతరం ఉత్పత్తి అయ్యే శక్తి కాబట్టి, దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ప్రారంభ పెట్టుబడి మాత్రం ఉంటుంది.
• సోలార్ ఆన్ఫ్రాడ్ నెట్మటర్ ద్వారా వ్యాపార రీత్యా ఇన్స్టాల్ చేసుకున్న వారికి రాయితి లేదు.
• మీ పెట్టుబడిని 4 సంవత్సముల లోపు తిరిగి పొందవచ్చు
• సోలార్ ఆప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును మనము ఉపయోగించగా మిగిలిన విద్యుత్తును ఎలక్ట్రిసిటి గ్రిడ్కు సరఫరా చేయబడుతుంది.
• సోలార్ పలకలకు (ప్యానల్స్) 25 సం||ల పైన జీవిత కాలం.
కావలిసిన డాక్యుమెంట్స్
1. ఆధార్ కార్డు జిరాక్స్
2. పాన్ కార్డ్ జిరాక్స్
3. కరెంటు బిల్లు ఒరిజినల్
సంప్రదించవలసిన నెంబర్ 🤳+91 93919 09846

Address

Door No:38/160-7-46, Ashtalakshmi Alaya Nagar

516002

Telephone

+919391909846

Website

Alerts

Be the first to know and let us send you an email when NAGAM Constructions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NAGAM Constructions:

Shortcuts

  • Want your business to be the top-listed contractor?

Share