Radhika organic terrace garden

Radhika organic terrace garden Welcome Friends. RadhikaGardener is an Gardening page for passionate Gardeners.

Simple ideas, tips, experiences and knowledge are shared here....
Topics- Terrace gardening, Organic gardening, container Gardening, Flowers, Vegetables Gardening, Succulents అందరికి నమస్కారం !! నేను రాధిక తాళ్లూరు, చిత్తూరు దగ్గరలో మాది ఒక చిన్నపల్లెటూరు నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేస్తూ పెరిగాను. పెళ్లి చేసుకొని హైద్రాబాద్ వచ్చేసాము. వ్యవసాయం,మట్టివాసనకు దూరంగా వచ్చేసినాకూడా ఏదయినా

చెయ్యాలన్న నాపట్టుదల మిద్దెతోట వైపు మళ్ళింది. కొన్ని కుండీల్లో పూలమొక్కలతో మొదలుపెట్టి ప్రస్తుతం ఆకుకూరలు,పూలు,పండ్లు,కూరగాయలు అన్ని పండిస్తూ, మొక్కల పోషణ కోసం అవసరమయ్యే అన్ని పరిష్కారాలను ప్రయోగించే ప్రక్రియలో, మొక్కలు పెరగడానికి మరియు మంచి కూరగాయలను పండ్లను పండించుకోవడానికి నేను కొన్ని సులభమైన మరియు,ప్రభావితమైన మార్గాలను కనిపెట్టి ప్రయోగిస్తున్నాను నేను నా అనుభవాన్ని జ్ఞానాన్ని మీ అందరికి పంచాలనుకుంటున్నాను కావున దయచేసి నా అన్నీ Updates పొందడానికి నా ఛానల్ ని Subscribe చేస్కోండి

Good vibe
29/08/2026

Good vibe

Masthi Time
27/08/2026

Masthi Time

Be your own sunshine
23/08/2026

Be your own sunshine

15/08/2026

HAPPY 80th INDEPENDENCE DAY
🇮🇳 🇮🇳

For this beautiful bloom, I used ERWON Adenium Growth Miracle - It helps the plant grow well, produce more branches, and...
24/07/2026

For this beautiful bloom, I used ERWON Adenium Growth Miracle - It helps the plant grow well, produce more branches, and gives healthy, colorful flowers. If anyone wants to buy it, DM me for the link. 🌸

17/03/2026

दुश्मनों से ही नहीं ऐसे दोस्तों से भी दूर रहना चाहिए

15/03/2026

Address

Chittoor

Alerts

Be the first to know and let us send you an email when Radhika organic terrace garden posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category