17/07/2026
Aslam AP మరణించి నేటికి 4 సంవత్సరాలు
16/07/2022 లో ప్రభుత్వం లో పిడుగురాళ్ల r&b
బంగ్లా లో విద్యుత్ మర్మత్తులు చేస్తూ కరెంట్ షాక్ కి గురి ఐ చనిపోతే అప్పటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోతే ధర్నా చేసాం ముస్లిం అందరం కలిసి ...
ధర్నా చేసిన తరువాత స్పందించిన అప్పటి అధికారులు అప్పటి mla #కాసు మహేష్ రెడ్డి గారు అస్లాం కుటుంబానికి న్యాయం చేస్తామని
ఒక ఉద్యోగం , 2సెంట్ల స్థలం , cmrf కింద 5,00,000 ఇప్పిస్తాము అని హామీ ఇచ్చారు...
కానీ ఇచ్చిన హామీ ని తుంగలోతొక్కేసి కలెక్టర్ ఆఫీస్ నుండి cmrf ఫారం లో mla గారి సంతకం కావాలి అని నరసరావుపేట లో #కాసు గారి ఆఫీసు కి వెళ్తే కనీసం పాటించుకోలేదు
ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అప్పటి ( ) ప్రభుత్వం) ....
కానీ 2022 లో అధికారం లో లేక పోయినా అస్లాం కుటుంబానికి తన సొంత డబ్బులు 3,00,000/-ఇచ్చి ఒక mla స్థాయి లో ఉన్న నాయకుడు వెల మంది ఉన్న ఒక సభా లో అస్లాం గారి తల్లికి పాదాభివందనం చేసి...
ఆ కుటుంబానికి ప్రతి నెల 10000/-అప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్తూ ఆ కుటుంబానికి పెద్ద కొడుకు ల ఉన్న mla Yarapathineni Srinivasarao గారు🙏🙏🙏...
పేదల పట్ల ,నమ్ముకున్న కార్యకర్తల మీద యరపతినేని గారికి ఉన్న ప్రేమ అభిమానం అలాంటిది...
ఇబ్బంది లో వున్నారు అని తెలిస్తే పార్టీలా తో సంబంధం లేకుండా అండగా నిలిచే నాయకుడు యరపతినేని గారు...
ఈ రోజు కూడా పిడుగురాళ్ల పట్టణం లో మరణించిన దరియా హుస్సేన గారి కుటుంబానికి అండగా నిలిచిన నాయకుడు యరపతినేని గారు...
మీరు (ysrcp)రాజకీయం చెయ్యాలి అనుకున్నారు ...
#యరపతినేని గారు ఆ కుటుంబానికి అండగా ఉండలి అనుకున్నారు ...
ఎవరు ఎలాంటి వారు...
ఆపదలో అండగా నిలిచి నాయకుడు ఎవరు అని గురజాల లో ప్రతి ఒక్కరికి తెలుసు...